నందమూరి కుటుంబానికి – విజయశాంతి భర్త బంధువు – ఈ విషయం మీకు తెలుసా

-

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హీరోయిన్ విజయశాంతి, తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా కూడా ఆమెకు రికార్డు ఉంది.. చిత్ర సీమలో తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం.
లేడీ సూపర్ స్టార్ గా అప్పట్లో  హీరోయిన్ గా విజయశాంతి ఎంతో పేరు సంపాదించారు, అయితే ఆమె సినిమాలు కూడా అన్నీ సూపర్ హిట్ సినిమాలే.
ఆమెని చాలా మంది మహిళలు ఇన్సిపిరేషన్ గా తీసుకున్నారు… చాలా మంది పోలీసులు అయ్యారు, మహిళలు చాలా మంది ఆమెని ఆదర్శంగా ఫాలో అయ్యేవారు, అయితే ఆమె రాజకీయంగా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, ఇటీవలే చిత్రాల్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో…  ఆమెకి వివాహం అయిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
 ఈమె ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ ని వివాహం చేసుకున్నారు, అయితే ఆయన ఎవరో కాదు నందమూరి కుటుంబానికి కూడా దగ్గర బంధువు, అందుకే విజయశాంతి నందమూరి కుటుంబానికి కూడా బంధువులు అవుతారు అని అంటారు టాలీవుడ్ లో చాలా మంది…..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పెద్ద అల్లుడు అయినా గణేష్ రావు గారికి స్వయానా మేనల్లుడు అవుతాడు నిర్మాత ప్రసాద్ ..బాలకృష్ణ – హరి కృష్ణ కి ఆయన ఎంతో ఆప్తమిత్రుడు అనేది కొద్ది  మందికి మాత్రమే తెలుసు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...