Flash: ప్రముఖ టాలీవుడ్ నటుడు ఇంట తీవ్ర విషాదం

0
72

ప్రముఖ టాలీవుడ్​ విలన్​ రవి కిషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవి కిషన్​ సోదురుడు రవేశ్ కిషన్ అనారోగ్యంతో దిల్లీ ఎయిమ్స్​లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.