తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ పెంచిన విషయం తెలిసిందే. దీనితో టాలీవుడ్ ప్రొడ్యుసర్ నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రేట్లు అధికంగా ఉన్నందుకు ఇకపై తాను నిర్మించే సినిమాలు తెలంగాణలో విడుదల చేయనని స్పష్టం చేశారు. అలాగే థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Flash- టాలీవుడ్ బడా నిర్మాత సంచలన నిర్ణయం
Tollywood bada producer sensational decision