ఫ్లాష్: టాలీవుడ్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం

0
81

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు మృతి చెందారు. ఇక తాజాగా టాలీవుడ్ కమెడియన్ అదుర్స్‌ రఘు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తుదిశ్వాస విడిచారు. వెంకట్రావ్ మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం ప్రకటించారు.