ఫ్లాష్: టాలీవుడ్ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం..

0
74

ప్రస్తుతం వరుస విషాదాలతో చిత్ర పరిశ్రమలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అయితే తాజాగా చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ దర్శకుడు మారుతీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ మచిలీపట్నంలోని తన స్వగృహం నందు ఆయన తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే నిన్న రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించడంతో అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, బంధువులు సంతాపం తెలియజేస్తున్నారు.