టాలీవుడ్ లో నాటి నుంచి నేటికి ఎవర్ గ్రీన్ చిత్రాలు ఇవే

టాలీవుడ్ లో నాటి నుంచి నేటికి ఎవర్ గ్రీన్ చిత్రాలు ఇవే

0
95

మన దేశంలో చలన చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఎంతో పేరు ఉంది, అద్బుతమైన చిత్రాలు తీశారు దర్శక నిర్మాతలు, 90 ఏళ్లల్లో కొన్ని వేల చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక హిందీ చిత్ర పరిశ్రమ తర్వాత ఎక్కువ సినిమాలు విడుదల అయ్యేది . చిత్ర పరిశ్రమకు భారీ మార్కెట్ ఉంది తెలుగు చిత్ర పరిశ్రమ అనే చెప్పాలి.

ఇక్కడ నిర్మాతలు దర్శకులు నటులు నటీమణులు కమెడియన్లకు కొదవ లేదు.. అంతేకాదు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ రికార్డింగ్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి, అయితే మన తెలుగు చిత్ర సీమలో నేటి వరకూ వచ్చిన సినిమాల్లో చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఇప్పుడు చూద్దాం.

మాయబజార్
దేవదాసు
మేజర్ చంద్రకాంత్
అల్లూరి సీతారామరాజు
జగదేక వీరుడు అతిలోక సుందరి
పాతాళబైరవి
గ్యాంగ్ లీడర్
హిట్లర్
ఠాగూర్
అన్నమయ్య
అతడు
లెజెండ్
సింహ
మగధీర
బాహుబలి
నువ్వునాకు నచ్చావ్
ఖుషీ
సింహద్రీ
ఒక్కడు
అలవైకుంఠపురంలో
ఇంద్ర
అత్తారింటికి దారేది
సమరసింహారెడ్డి
అరవింద సమేత