టాలీవుడ్ హీరోకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

0
82

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న ఆయన ప్లేట్‌ లేట్స్‌ బాగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంంలో శ్రీ విష్ణుని మెరుగైన చికిత్స కోసం.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారట.