Breaking: తప్పతాగి యాక్సిడెంట్..టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్

0
138

ఏక్ మినీ క‌థ అనే ;తెలుగు సినిమాలో హీరోయిన్ గా న‌టించిన కావ్యా థాప‌ర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో హీరోయిన్ కావ్యా థాప‌ర్ కారు నడుపుతూ ముంబై వీధుల్లో ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్య‌క్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.