టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో అగ్ని ప్రమాదం

Tollywood heroine fire at home

0
92

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ముంబై నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆమె నివసించే భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.