టాలీవుడ్ టాప్ హీరోయిన్…. బాలీవుడ్ కు జంప్… మరి తెలుగు టాప్ హీరోల పరిస్థితి ఏంటీ…

టాలీవుడ్ టాప్ హీరోయిన్.... బాలీవుడ్ కు జంప్... మరి తెలుగు టాప్ హీరోల పరిస్థితి ఏంటీ...

0
85

సౌత్ హీరోయిన్స్ అందరూ బాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నాలు చేస్తుంటారు… ఇప్పటికే సౌత్ లో టాప్ హీరోయిన్స్ అందరూ బాలీవుడ్ బాట పట్టారు… అక్కడ ఎక్కువ పారితోషకం దక్కడంతోపాటు ఎక్కుమందికి రీచ్ అవుతామనే ఉద్దేశంతో సౌత్ భామలు బాలీవుడ్ వైపు చూస్తుంటారు…

అలా చూస్తున్న టాప్ హీరోన్ పూజా హెగ్డె ఒకరు… ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బాటపట్టేందుకు సిద్దమైందని టాక్ వినిపిస్తోంది…ఈ అమ్మడు మొహంజాదో చిత్రంలో నటించింది… అయితే ఈ సినిమా ప్లాఫ్ కావడంతో తెలుగులో ఈమె బిజీ అయింది…

ఇప్పుడు మళ్లీ పూజాకి అక్కడ నుంచి పిలుపు వచ్చిందట… ఈసారి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడి దుఖాణం బాలీవుడ్ కు షిఫ్ట్ అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది…