మన తెలుగు హీరోయిన్ల వయసు ఎంతో మీకు తెలుసా?

మన తెలుగు హీరోయిన్ల వయసు ఎంతో మీకు తెలుసా?

0
93

సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్, అయితే ఇక్కడ అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు, చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునేలా అవకాశాలు వచ్చిన వెంటనే సినిమా చేస్తారు, అయితే ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అయిన వారు ఉన్నారు, అదే అందం అదే జోష్ తో నటిస్తున్నారు.

మరి అలాంటి నటీమణుల వయసు మాత్రం చాలా మందికి తెలియదు, అయితే తెలుగు ముద్దుగుమ్మల వయసు ఎంతో తెలుసుకుందాం.

1. త్రిష కృష్ణన్-36 సంవత్సరాలు
.2. అనుష్క శెట్టి-37 సంవత్సరాలు
3. కాజల్ అగర్వాల్ -34 సంవత్సరాలు
4. సమంత అక్కినేని 32 సంవత్సరాలు
5. తమన్న భాటియా 29 సంవత్సరాలు
6..రకుల్ ప్రీత్ సింగ్-26 సంవత్సరాలు
7. కీర్తి సురేష్ 26 సంవత్సరాలు
8. సాయి పల్లవి 27 సంవత్సరాలు
9. అనుపమా పరమేశ్వరన్ 23. సంవత్సరాలు
10. నయనతార 34 సంవత్సరాలు
11. శ్రుతిహసన్ 33 సంవత్సరాలు
12. హన్సిక మొత్వని -28 సంవత్సరాలు
13. శ్రియ సరన్-37 సంవత్సరాలు
14. పూజా హెగ్దె-29 సంవత్సరాలు
15..రష్మిక మందన్నా-24 సంవత్సరాలు