సినిమా అంటే హీరో మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అని భావించేవారు.. కాని వచ్చే రోజుల్లో మార్పు కనిపించింది, హీరోయిన్ ఇంపార్టెన్స్ కూడా కథకి బలం అయింది, ప్రతినాయకుడి రోల్ తో సినిమాలు సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి, అయితే తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి తమ కెరియర్లో బెస్ట్ సినిమాలు అని నిరూపించుకున్నవి కూడా ఉన్నాయి.
పలువురు హీరోయిన్లు అద్బుతమైన నటనతో నటించారు.. ఈ సినిమాలు అవార్డులు తీసుకురావడమే కాదు వారికంటూ ప్రత్యేక ఇమేజ్ తీసుకువచ్చాయి, ఇలాంటి చిత్రాలు చేయాలి అంటే ఆ హీరోయిన్ సరిపోతుంది అనేలా చిత్రాన్ని నిలబెట్టిన హీరోయిన్లు ఉన్నారు..మరి ఆ సినిమాలు ఆ హీరోయిన్లు ఎవరు అనేది చూద్దాం.
నయనతార ఆమె నటించిన దెన్ కే మదర్
మయూరి
కర్తవ్యంఈ చిత్రాలతో లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది
2..అనుష్క
అరుంధతి
బాహుబలి
భానుమతి
రుద్రమదేవి
పంచాక్షరి
3.. కీర్తి సురేష్
మహానటి
పెంగ్విన్
4.సమంత
ఓ బేబీ