మన తెలుగు హీరోల మొదటి చిత్రాలు మీకు తెలుసా

మన తెలుగు హీరోల మొదటి చిత్రాలు మీకు తెలుసా

0
162

ఏ చిత్ర పరిశ్రమలో అయినా నటులకి కచ్చితంగా తమ తొలి సినిమా అనేది జీవితంలో మర్చిపోలేరు, నిజమే వ్యాపారి తన వ్యాపారం మొదలు పెట్టిన సమయంలో తన తొలి విజయాన్ని ఎలా మర్చిపోరో అలాగే నటులు తమ మొదటి పిక్చర్ మర్చిపోరు.

ఇలా పరిశ్రమలోకి వచ్చి అగ్రహీరోలు అయిన వారు ఉన్నారు… విలన్ గా నటించి తర్వాత హీరోలు అయిన వారు ఉన్నారు, మరి చిత్ర సీమలో ఉన్న హీరోల మొదటి చిత్రాలు ఏమిటి అనేది ఓలుక్కేద్దాం.

1..ఎన్ టి రామా రావు మొదటి చిత్రం మన దేశం

2..అక్కినేని నాగేశ్వర రావు మొదటి సినిమా ధర్మపత్ని

3..కృష్ణ మొదటి సినిమా తేనె మనసులు

4..మోహన్ బాబు మొదటి సినిమా స్వర్గం నరకం

5..మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు

6..బాలకృష్ణ మొదటి సినిమా తాతమ్మ కల

7..నాగార్జున మొదటి సినిమా విక్రమ్

8..విక్టరీ వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవులు

9..పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

10.మహేష్ బాబు మొదటి సినిమా రాజాకుమారుడు

11.ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్

12..జునియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్నుచేరాలని

13..రవి తేజ మొదటి సినిమా సిందూరం

14..అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి

15..రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా చిరుత