మన టాలీవుడ్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా

మన టాలీవుడ్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా

0
97

ఏరంగంలో ప్రవేశించినా చదువు మాత్రం ముఖ్యం, అయితే చిన్నతనం నుంచి సినిమాలపై అభిమానంతో చాలా మంది నాటక రంగంలోకి వచ్చి తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వచ్చిన వారు ఉన్నారు, అలా స్టార్ స్టేటస్ పోందిన వారు ఉన్నారు, అయితే చదువుకోలేకపోయాము అనే బాద పడిన వారు ఉన్నారు.

మన తెలుగులో సూపర్ స్టార్లు ఎందరో చదువులేకపోయినా ఉన్నత స్ధానాలకు వెళ్లారు, అయితే నేటి తరానికి మాత్రం బాగా చదువుకుని, సినిమా పరిశ్రమకు రావాలి అని సలహా ఇచ్చారు, అయితే చాలా మంది మన హీరోలు ఫారెన్ లో కూడా చదువుకుని వచ్చారు…కొందరు పీజీలు చేశారు, మరి మన హీరోలు ఏం చదువుకున్నారు అనేది చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి బీకాం చదివారు
వెంకటేష్ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు.
నాగార్జున అక్కినేని అమెరికా లో ఆటోమొబైల్ ఇంజినీర్ లో మాస్టర్స్ చేశారు
హీరో రాజశేఖర్ ఆయన డాక్టర్ చదివారు, కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు
నందమూరి బాలకృష్ణ నైజాం కాలేజ్ లో కామర్స్లో డిగ్రీ చేశారు
కల్యాణ్ రామ్ – గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలానిలో పూర్తి చేశారు
సాయి ధరమ్ తేజ్- ఎం.బి.ఏ చేశారు.