తెలుగులో టాప్ 10 హాస్య నటీమణులు వీరే

తెలుగులో టాప్ 10 హాస్య నటీమణులు వీరే

0
159

సినిమా అంటే అన్నీ ఉండాలి, 24 క్రాఫ్ట్ లు ఎంత ముఖ్యమో, అందులో నటీ నటులు కూడా అంతే ముఖ్యం, హీరో హీరోయిన్, సహాయక నటి నటీమణి, కామెడీ చేసేవారు, విలన్ ఇలా అందరూ ఉండాలి, అప్పుడే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.

నేడు కమెడియన్లకు కొదవ లేదు, అయితే నాడు 1960 నుంచి చూసుకున్నా ఎందరో కమెడియన్లు మన తెలుగు సినిమాల్లో నటించారు, ఆనాటి చిత్రాల్లో కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి, కుటుంబం అంతా కూర్చుని నవ్వుకునే కామెడీ పండించేవారు.

మరి అలా టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్లు మగవారే కాదు హాస్య నటీమణులు ఉన్నారు, అలా లేడీ కమెడియన్స్ మరి మన టాలీవుడ్ లో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం

రమప్రభ
సూర్యకాంతం
శ్రీ లక్ష్మీ
జయలలిత తెలుగు నటి
కల్పనరాయ్
కోవై సరళ
హేమ
ఝాన్సీ
విద్యుల్లేఖా రామన్
గీత సింగ్