టాలీవుడ్ లో అదరగొడుతున్న సోదరులు వీరే

టాలీవుడ్ లో అదరగొడుతున్న సోదరులు వీరే

0
91

కుటుంబం నుంచి సినిమా పరిశ్రమలోకి ఒకరు ఎంటర్ అయితే ఇక మిగిలిన వారికి దారి సులువు అవుతుంది అంటారు, ఇలా చాలా మంది చిత్ర సీమలోకి వచ్చి తర్వాత తమ పిల్లలకు అలాగే సోదరులకి అవకాశాలు కల్పించారు, అయితే వారికి టాలెంట్ ఉండాలి.. చేసే పనిపై ఇష్టం ఉండాలి. ఇలా రెండూ ఉంటేనే వారు రాణిస్తారు, ఇలా చేసిన వారు చాలా మంది ఉన్నారు. మరి మన టాలీవుడ్ లో బ్రదర్స్ ఎవరు ఉన్నారు అనేది చూద్దాం.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాగబాబు
బాలకృష్ణ, హరికృష్ణ
సాయికుమార్, రవిశంకర్
ఎన్టీఆర్ కల్యాణ్ రామ్
వెంకటేష్ సురేష్ బాబు
రానా అభిరాం స్టూడియో వర్క్ చూస్తున్నాడు
సూర్య, కార్తీ
రమేష్ బాబు మహేష్ బాబు
నాగచైతన్య అఖిల్
రవితేజా భరత్,రఘు
ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్
అల్లు అర్జున్ శిరీష్
విజయ్ దేవరకొండ- ఆనంద్
సాయిధరమ్ తేజ్ వైష్ణవ తేజ్
మంచు విష్ణు,మనోజ్
బెల్లంకొండ శ్రీనివాస్, సాయి గణేష్
సెల్వ రాఘవన్ – హీరో ధనుష్
రాజబాబు రాజబాబు సోదరులు
అలీ అలీ సోదరుడు
రామ్ లక్ష్మణ్

ఇలా చాలా మంది టాలీవుడ్ లో పరిశ్రమలోకి వచ్చిన వారు సోదరులు సినిమాల్లో నటనతో అదరగొడుతున్నారు.