టాలీవుడ్ లో బెస్ట్ కామెడీ చిత్రాలు ఇవే – తప్పక చూడండి

టాలీవుడ్ లో బెస్ట్ కామెడీ చిత్రాలు ఇవే - తప్పక చూడండి

0
110

సినిమా అంటే 24 క్రాఫ్ట్ అలాగే సినిమాలో అన్నీ ఉంటేనే ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుంది.. కథ కథనం మాటలు పాటలు సంగీతం రొమాన్స్ , డ్యాన్స్ కామెడీ విలనిజం ఇలా అన్నీ ఉంటేనే ఆ చిత్రం బాగా రన్ అవుతుంది, అయితే కామెడీ కేరాఫ్ అడ్రస్ చిత్రాలు కొన్ని ఉంటే.

హీరోయిజం చూపిస్తూ కామెడీ మరో వైపు నడిపిస్తూ వచ్చిన సినిమాలు ఉన్నాయి, బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రాలు రికార్డులు క్రియేట్ చేశాయి, ఇక ఈ సినిమాలు ఇప్పటీకి టీవీలో ప్రదర్శిస్తే వాటికి మంచి టీఆర్పీ వస్తుంది, మరి అలాంటి బెస్ట్ కామెడీ చిత్రాలు చూద్దాం.

1. అహానాపెళ్లంట
2..చంటబ్బాయ్
3. వెంకీ
4. రెడీ
5.నువ్వునాకునచ్చావు
6. దూకుడు
7. అదుర్స్
8.అష్టాచమ్మ
9.హలో బ్రదర్
10. రేసు గుర్రం
11.కిక్
12..జంబలకిడి పంబ
13.కితకితలు
14. దుబాయ్ శ్రీను
15.నమో వెంకటేశ