టాలీవుడ్ లో జయప్రకాష్ రెడ్డి కెరియర్ లో టాప్ 10 సినిమాలు

టాలీవుడ్ లో జయప్రకాష్ రెడ్డి కెరియర్ లో టాప్ 10 సినిమాలు

0
101

టాలీవుడ్ లో జయప్రకాష్ రెడ్డి కమెడియన్ గా, విలన్ గా విలనిజం చూపించిన అద్బుత నటుడు అనే చెప్పాలి, సీమ ఫ్యాక్షనిజం పాత్రల్లో ఆయన అద్బుతమైన నటన నటించేవారు, అయితే తనకంటూ టాలీవుడ్ లోప్రత్యేకస్ధానం సంపాదించుకున్నారు.

జయప్రకాశ్రెడ్డి. 1988లో బ్రహ్మ పుత్రుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన 32 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 300లకుపైగా సినిమాల్లో నటించారు, హఠాత్తుగా ఆయన గుండెపోటుతో ఇటీవల మరణించారు, అయితే ఆయన కెరియర్ లో ఈ చిత్రాలు మాత్రం అభిమానులకి ఎంతో ఇష్టం. అంతేకాదు ఈ సినిమాలు ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చాయి.

జంబలకిడి పంబ
ప్రేమించుకుందాం రా
సమరసింహారెడ్డి
జయం మనదేరా
నాయక్
బ్రహ్మపుత్రుడు
కృష్ణ
రెడీ
కిక్
ఎవడిగోల వాడిది