టాలీవుడ్ లో లేడీ విలన్స్ గా నటించిన హీరోయిన్స్ వీరే

టాలీవుడ్ లో లేడీ విలన్స్ గా నటించిన హీరోయిన్స్ వీరే

0
81

సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ అందరూ అద్బుతంగా నటిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. సినిమాలో ప్రతీ పాత్ర ముఖ్యమే… అయితే హీరో హీరోయిన్ కమెడియన్ విలన్ సినిమాలో ఈ నాలుగు బాగా చూస్తాము. తెరపై అయితే చాలా మంది విలన్ అంటే మేల్ యాక్టర్లు అని అనుకునేవారు… కాని ఈ రోజుల్లో ఫిమేల్ యాక్టర్లు కూడా విలన్స్ గా అద్బుతంగా చేస్తున్నారు.

 

 

ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, మరి మన తెలుగు చిత్ర సీమలో లేడి విలన్స్ గా తెరపై అద్బుతమైన నటన నటించిన వారు ఎవరు అనేది ఓసారి చూద్దాం.

 

రమ్యకృష్ణ- నరసింహ

రాశి – నిజం సినిమా

తెలంగాణ శకుంతల అనేక సినిమాల్లో విలన్ పాత్రలు చేశారు

వరలక్ష్మి శరత్ కుమార్- తెలుగు తమిళ్ లో అనేక సినిమాల్లో చేస్తున్నారు

రెజీనా కసాండ్రా