టాలీవుడ్లో సినిమాల్లో హీరోలు హీరోయిన్లు విలన్ల పాత్రలు ఎంత ముఖ్యమో ఇటు హీరో హీరోయిన్ తల్లి తండ్రుల పాత్ర కూడా అంతే ముఖ్యం.. ఇక సినిమాకి మెయిన్ పాయింట్ అక్కడ నుంచే ఉంటుంది. తండ్రిని తల్లిని ఇబ్బంది పెట్టిన రౌడీలకి బుద్ది చెప్పే సినిమాలు చాలా ఉన్నాయి.
ఇలా అనేక సినిమాలకు కథకి బలం ఈ పాత్రలు.. అయితే ఆ పాత్రలు చేయాలి అంటే కచ్చితంగా సీనియర్ నటీమణులు ఉండాలి..అయితే అలాంటి పాత్రలు చేయడానికి కొందరు ఇంట్రస్ట్ చూపిస్తారు, ఇక దర్శకులు అయితే కొంతమందిని ఏరికోరి ఆ పాత్రకి తీసుకుంటారు.
అయితే కొందరు హీరోయిన్లు తరువాత తల్లుల పాత్రల మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా మెప్పించిన చాలా మంది నటీమణులు ఇప్పుడు సిస్టర్, వదిన, అత్త, తల్లుల పాత్రల మీద సెకండ్ ఇన్నింగ్స్ ను ప్లాన్ చేసుకుని నటించారు, మరి అలాంటి వారు ఎవరు అనేది చూద్దాం.
1. సుధ
2.లక్ష్మీ
3. అన్నపూర్ణ
4. శారద
5. రమ్య కృష్ణ
6.నధియ
7.. హేమ మాలిని
8. జయసుధ
9.రేవతి
10. పవిత్ర లోకేష్
11..తులసి
12.భానుప్రియ
13. రోహిణి
14. మధు
15. శరణ్య పొన్వన్నన్
16.హేమ
17.ప్రగతి
18. రోజా
19. సుఖన్య
20.రోహిణి
21. సుహాసిని
22. మధుబాల