టాలీవుడ్ లో రెండో వివాహం చేసుకున్న నటులు వీరే

టాలీవుడ్ లో రెండో వివాహం చేసుకున్న నటులు వీరే

0
86

వివాహం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొందరు విడిపోతూ ఉంటారు…అయితే అది వారి వ్యక్తిగతం, ఇక మరికొందరు ఇద్దరికి మనస్పర్దలు రావడంతో విడిపోతారు, మరికొందరు మరణించడం వల్ల ఆ జంటలు దూరం అవుతాయి, అయితే సాధారణ ప్రజలకే కాదు సినిమా నటలుకి కూడా ఇలా జరుగుతూ ఉంటాయి… అయితే మన టాలీవుడ్ చిత్ర సీమలో పలు కారణాల వల్ల రెండో వివాహం చేసుకున్న వారు కొందరు ఉన్నారు..

 

మరి మన చిత్ర సీమలో రెండో పెళ్లి చేసుకున్న నటులు నిర్మాతలు దర్శకులు ఎవరు అనేది చూద్దాం..

 

సీనియర్ ఎన్టీఆర్– లక్ష్మీ పార్వతి

పవన్ కల్యాణ్

సింగర్ సునీత–రామ్ వీరపనేని

నిర్మాత దిల్ రాజు

చిరంజీవి చిన్న చెల్లెలు హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ

అక్కినేని నాగార్జున

డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని ప్రకాశ్ రాజ్ పెళ్లిచేసుకున్నారు. తర్వాత విడిపోయారు

ఆ తర్వాత 2010లో కొరియోగ్రఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు ప్రకాశ్ రాజ్.

 

 

అయితే కొన్ని కారణాల వల్ల వారు విడిపోయి ఇలా వివాహాలు చేసుకున్నారు.