మన తెలుగు చిత్ర సీమలో నేడు సినిమాలు దేశ వ్యాప్తంగా రికార్డు క్రియేట్ చేశాయి అనే చెప్పాలి, మగధీర చిత్రం నుంచి నేడు బాహుబలి సాహో సైరా ఇలా చెప్పుకుంటూ పోతే హిందీ చిత్ర సీమతో పోటీగా మన తెలుగు సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు, పలు భాషల్లో డబ్ అవుతున్నాయి, అయితే టాలీవుడ్ లో ఇంత క్రియేటీవ్ డైరెక్టర్లు నేడు అద్బుత చిత్రాలు అందిస్తున్నారు.
మరి క్రియేటివ్ గా, కొత్తగా కథను అందరికి నచ్చేలా సినిమా తీస్తూ మంచి స్టార్ స్టేటస్ పొందిన దర్శక ధీరులు ఎవరు అనేది చూద్దాం.
1.. రాజమౌళి
2.. త్రివిక్రమ్
3. కొరటాల శివ
4. మారుతి
5.. సుకుమార్
6.శేఖర్ కమ్ముల
7. బోయపాటి శ్రీను
8.పూరీ జగన్నాథ్
9. రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్).
10 గుణశేఖర్
11.వి వి వినాయక్
12. వర్మ ఆర్జీవి
13. అనిల్ రావిపూడి