టాలీవుడ్ లో టాప్ 10 పాటల రచయితలు ఎవరో తెలుసా

టాలీవుడ్ లో టాప్ 10 పాటల రచయితలు ఎవరో తెలుసా

0
99

సినిమాకి హీరో హీరోయిన్ విలన్ ఇలా అన్నీ పాత్రలు మంచి పేరుతెస్తాయి, అయితే ఒక్కో సినిమా పాటతో కూడా ఆ సినిమా స్ధాయిని మరింత పెంచుతుంది, అంతేకాదు సినిమా రేంజ్ పెరగడం సూపర్ హిట్ కూడా చేస్తుంది, ఇలా ఎన్నో సినిమాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఉన్నాయి.

అనేక సినిమాలు అద్బుతంగా ఆడాయి, పాటలతో 365 రోజులు నడిచిన సినిమాలుఉన్నాయి, ఇప్పటికీ ఆ పాటలు మధుర సుభాషితాలు అంటారు, అంత మంచి పాటలు రాసిన ఎందరో రచయితలు ఇప్పటికి నేడు సినిమాలకు పాటలు రాస్తున్నారు.

మనం సంతోషంగా వున్నా లేదా బాధగా వున్న రెండు సందర్భాలలో పాటలు వింటాం. మరి కచ్చితంగా వారి గురించి చెప్పుకోవాల్సిందే..మరి అంతగొప్ప పాటలను మనకు అందించిన వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

సిరివెన్నెల సీతారామశాస్త్రీ
రామజొగయ్య శాస్త్రి
వనమాలి
చంద్రాబోస్
అనంత శ్రీరామ్
సుద్దాల అశోక్ తేజ
భాస్కర బట్ల రవికుమార్
జొన్నావితుల రామలింగేశ్వర రావు
వందేమాతరం శ్రీనివాస్