టాలీవుడ్ లో మన హీరోలు నటించిన భక్తి సినిమాలు ఇవే

టాలీవుడ్ లో మన హీరోలు నటించిన భక్తి సినిమాలు ఇవే

0
76

సినిమా పరిశ్రమ అంటేనే అన్నీ జోనర్ సినిమాలు ఉండాలి, మరీ ముఖ్యంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భక్తి చిత్రాలు టాలీవుడ్ లోనే ఎక్కువ వచ్చాయి.. ఇది ఇప్పటీకి రికార్డ్ అనే చెప్పాలి, అగ్ర హీరోలు అందరూ కూడా ఈ భక్తి చిత్రాలు చేసిన వారే.. ఎన్టీఆర్ ఏ ఎన్నార్ టాలీవుడ్ లో ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చేశారు.

ఎంతో నిష్టగా నియమంగా కూడా ఉండి ఈ సినిమాలు చేసేవారు, అయితే నాటి నుంచి నేటి హీరోల వరకూ భక్తి సినిమాలు నటించిన వారు ఎవరు అనేది ఓసారి చూద్దాం.

1. పాండురంగ మహాత్యం – ఎన్టీఆర్ పదుల సంఖ్యలో ఈ భక్తి సినిమాలు చేశారు.

2. భక్తతుకారాం – అక్కినేని నాగేశ్వరరావు

3. భక్త కన్నప్ప- కృష్ణంరాజు

4. పాండురంగడు- బాలయ్య

5..అన్నమయ్య- నాగార్జున

6..శ్రీమంజునాథ- చిరంజీవి శివుడి పాత్ర

7..అమ్మోరు సౌందర్య

8.. భక్త ప్రహ్లాద రోజా రమణి

9… శ్రీ ఆంజనేయం నితిన్

10. శ్రీరామదాసు – నాగార్జున

11 శిరిడిసాయి – నాగార్జున

12. ఓం నమో వెంకటేశాయ- నాగార్జున