టాలీవుడ్ లో విషాదం.. కైకాల సత్యనారాయణ మృతి

-

Tollywood Senior Actor Kaikala Satyanarayana Passes Away: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఉదయం 11 గంటల నుండి అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఫిలింనగర్ లో ఉంచనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

1935 జులై 25 న జనించిన కైకాల..700 పైగా సినిమాల్లో నటించిన కైకాల(kaikala satyanarayana) హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. 1959 లో ‘సిపాయి కూతురు’ మొదటి సినిమాతోనే హీరో గా పరిచయమయ్యాడు. చివరి సినిమా మహర్షి. ఎన్టీఆర్ తో కలిసి 101 సినిమాల్లో నటించారు. 100 రోజులు ఆడిన సినిమాలు 223, సంవత్సకాలం పాటు ఆడిన సినిమాలు 10. మచిలీపట్నం నుండి టీడీపీ ఎంపీ గా గెలిచి ఆయన ముద్ర వేసుకున్నారు. నవరస నటన సార్వభౌముడు నేడు బిరుదు కూడా కైకాల సొంతం.

Read Also: ముందురోజు రాత్రి శృంగారంలో పాల్గొన్న రాజకీయ నేతల్లో కనిపించే చేంజ్ ఇదే!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...