టాలీవుడ్ స్టార్ హీరోయిన్… మస్కా కొట్టి రెడ్డిని పెళ్లాడేసింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్... మస్కా కొట్టి రెడ్డిని పెళ్లాడేసింది

0
87

2006లో నవదీప్ హీరోగా నటించిన చిత్రం సీతాకోకచిలుక ఈ చిత్రంలో హీరోయిన్ నటించి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది షీలా కౌర్… ఆ తర్వాత స్టార్ హీరోస్ అల్లు అర్జును తో పరుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అదుర్స్ అలాగే రామ్ తో మస్కా వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది షీలా…

ఈ అమ్మడు తెలుగు తమిళం కన్నడం భాషల్లో మొత్తం 24 సినిమాల్లో నటించింది… గత నాలుగు ఐదు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది… తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీఠలెక్కేసింది… చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త అయినటువంటి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది…

ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు… ఇండస్ట్రీకి చెందిన వారు ఎవ్వరు పాల్గొనలేదు… కాగా చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాలు రాక పెళ్లిపీఠలెక్కడం మనం చూశాం కానీ షీలా కౌర్ సినిమాలను మానేసి పెళ్లిపీఠలెక్కిసింది…