టాలీవుడ్ స్టార్ హీరోకు తప్పిన పెను ప్రమాదం..ఆందోళనలో అభిమానులు

0
87

టాలీవుడ్ స్టార్ హీరో నాని పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనితో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. షూటింగ్ లో భాగంగా బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా బొగ్గంత అతడిపై పడినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు నానికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది.