టాలీవుడ్ నుంచి తట్టా బుట్టా సర్దేసిని స్టార్ హీరోయిన్…

టాలీవుడ్ నుంచి తట్టా బుట్టా సర్దేసిని స్టార్ హీరోయిన్...

0
80

చిత్ర పరిశ్రమలో అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి… ఒక్కసారి ఇంస్ట్రీలో నక్కతోక తొక్కితే స్టార్స్ అవ్వొచ్చు అంటారు… అయితే కొందరు ఎంత అందంగా ఉన్నా అదృష్టం మాత్రం వరించదు… పలు చిత్రాల్లో నటించినప్పటికీ కెరియర్ గాడీ మాత్రం ముందుకు సాగదు… అయితే ఇదే కోవకు చెందిన హీరోయిన్ రాశీకన్నా…

ఈ ముద్దుగుమ్మ ఎంత హీటెక్కించినా కూడా కెరియర్ మాత్రం ఉపందుకోవడంలేదు… రాశీకన్నా కెరియర్ లో సుప్రిమ్, ఊహలు గుసగుసలాడే, తొలిప్రేమ జైలవకుశ, బెంగాల్ టైగర్, వెంకీమామ వంటి చిత్రాలు హిట్ ఇచ్చినా కూడా ఢిల్లీ బ్యూటీకి రావాల్సినంత గుర్తింపులేదు…

దీంతో ఈ గ్లామర్ డాళ్ కోలీవుడ్ కు మకాం మార్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తక్కువ అవ్వడంతో రాశీకన్నా కోలీవుడ్ కు చెక్కిసినట్లు వార్తలు వస్తున్నారు.. మరి అక్కడైనా తాను ఆశించిన ఫలితాలు వస్తాయో లేదో చూడాలి..