Breaking- షాకింగ్- క్యాన్సర్ బారిన పడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

Tollywood star heroine suffering from cancer

0
76

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. తన తల్లి కూడా ఇదే వ్యాధితో మరణించిందని తెలిపింది. ప్రస్తుతం కీమో థెరపీ తీసుకుంటున్నరట్లు హంసా వెల్లడించింది. ఇందులో 9 సైకిల్స్ పూర్తవగా మరో 7 సైకిల్స్ మిగిలి ఉన్నాయి. ప్రభాస్ ‘మిర్చి’ టైటిల్ సాంగ్ తో ఈ ముద్దుగుమ్మ ఫేమస్ అయింది.