టాలీవుడ్ లో దూసుకుపోతున్న యాంకర్లు వీరే

టాలీవుడ్ లో దూసుకుపోతున్న యాంకర్లు వీరే

0
98

ఇప్పుడు సినిమా హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో దానికి మించి క్రేజ్ ఉంది యాంకర్లకు.. ఓ పక్క యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమాలు చేస్తూ టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు యాంకర్లు, మన దేశంలో బాలీవుడ్ తర్వాత తెలుగులోనే ఎక్కువ మంది యాంకర్లు ఉన్నారు, ఇక పలు ఈవెంట్లకు సినిమా ఫంక్షన్లకు ఇలా అనేక షోలకు హోస్ట్ చేస్తున్నారు.

మరి మన టాలీవుడ్ లో కుటుంబం అంతా కూర్చుని చూసేలా ఉండే ఫంక్షన్లకు, సినిమాల ఈవెంట్లకు టెలివిజన్ షోలకు అదిరిపోయేలా యాంకరింగ్ చేస్తూ, సందర్భం బట్టీ పంచ్ లు వేస్తూ అందరిని అలరించే యాంకర్లు ఎందరు ఉన్నారు మరి వారు ఎవరు అనేది చూద్దాం.

యాంకర్ సుమ
యాంకర్ ఝాన్సీ
యాంకర్ ఉదయభాను
యాంకర్ అనసూయ
యాంకర్ రష్మి
యాంకర్ లాస్య
యాంకర్ శ్రీముఖి
యాంకర్ మంజుష
యాంకర్ ప్రదీప్ మాచిరాజు
యాంకర్ ఓంకార్
యాంకర్ శ్యామల
యాంకర్ రవి
యాంకర్ శిల్పా చక్రవర్తి