టాలీవుడ్ లో టాప్ 10 బెస్ట్ విలన్ క్యారెక్టర్లు చేసింది వీరే

టాలీవుడ్ లో టాప్ 10 బెస్ట్ విలన్ క్యారెక్టర్లు చేసింది వీరే

0
96

సినిమాల్లో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలిసిందే, అయితే ప్రతినాయకుడి పాత్ర కూడా ఎక్కడా తగ్గకుండా ఉండాలి, అప్పుడే సినిమాలో మజా ఉంటుంది, అందుకే ఈ మధ్య టాలీవుడ్ లో హీరోతో సమానంగా విలన్ పాత్రలను కూడా అద్బుతంగా సెలక్ట్ చేస్తున్నారు.

విలన్ ఎంత బాగా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తాడు అన్న దాన్ని బట్టి సినిమా హిట్ మీద ఆధారపడి వుంటుంది. అయితే మన టాలీవుడ్ లో అద్బుతమైన విలనిజం చూపించే వారు ఉన్నారు, అంతేకాదు ఒక్కోసారి తండ్రి పాత్రలు హీరోకి సహాయకుడి పాత్రలు కూడా చేస్తూ ఉంటారు, మరి ఆ బెస్ట్ విలన్స్ ఎవరుఅనేది చూద్దాం వెండితెరలో.

1. జగపతిబాబు
2.ప్రకాష్ రాజు
3.సోనూసూద్
4.ఆదిపినిశెట్టి
5.రానా
6.ముఖేష్ రుషి
7. అభిమన్యు సింగ్
8.రవికిషన్
9.సంపత్ రాజ్
10.షియాజీ షిండే
11.. ఠాకుర్ అనూఫ్ సింగ్