టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోలుగా మారింది వీరే

టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోలుగా మారింది వీరే

0
210

మన చిత్ర సీమలో కొంత మంది హీరోలు అంతకు ముందు సినిమా పరిశ్రమలో పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేసిన వారు ఉన్నారు..ఈ విషయం మీకు తెలుసా, అవును మన తెలుగు పరిశ్రమలో ఇలా కష్టపడి పైకి వచ్చిన చాలా మంది హీరోలు ఉన్నారు…. చిత్ర సీమలో ఎలాగైనా నిలదొక్కుకోవాలి అని వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ అయ్యి, ఆ తర్వాత హీరోలు గా మారిన వారు ఉన్నారు, మరి వారు ఎవరు అనేది చూద్దాం.

 

 

1. సప్తగిరి

2. జేడి చక్రవర్తి

3. సునీల్

4. రవితేజ

5.నాని

6. నిఖిల్

7.సిద్దార్ద్

8. రాజ్ తరుణ్

9.శ్రీనివాస్ అవసరాల

10. సందీప్ కిషన్

అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కొంత కాలం చేసి.. ఇప్పుడు తెరపై స్టార్ హీరోలు అయ్యారు, అయితే వీరి టాలెంట్ తో టాలీవుడ్ లో నిలబడ్డారు