టాలీవుడ్ లో ఈ మలయాళ భామకు వరుస ఆఫర్లు

టాలీవుడ్ లో ఈ మలయాళ భామకు వరుస ఆఫర్లు

0
92

మలయాళం ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ లో అదరగొట్టే ఆఫర్లు సొంతం చేసుకుంటోంది, అంతేకాదు ఆమెకి వరుస పెట్టి ఛాన్సులు కూడా ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.. ఆమె ఎవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ భామ ఓవర్ నైట్ స్టార్ అయింది.

కన్ను కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనే చెప్పాలి..ఒరు ఆదార్ లవ్ చిత్రంలో నటించిన ప్రియ ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా తాను మాత్రం ఇమేజ్ ను సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

టాలీవుడ్ లో చూసుకుంటే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం చెక్ ఈ సినిమాలో చేస్తోంది, ఇక మరో అగ్రహీరోతో సినిమాకి ఆమెని తీసుకున్నారని తెలుస్తోంది.. తేజ సజ్జ సరసన నటిస్తుంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ లో మంచి బిజీ హీరోయిన్ గా మారింది అంటున్నారు టాలీవుడ్ సీనియర్లు.