టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ డైరెక్టర్లకు ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ అందుతుంది.. అయితే చాలా వరకూ ఏడాదికి ఓ సినిమా చేస్తున్నారు..అయితే ఈ నగదు మంచి చోట ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు కొందరు.. ఖాళీ సైట్లు పొలాలు కొంటున్నారు… మరికొందరు భారీగావెంచర్లు కొంటున్నారు.. ఇంకొందరు విల్లాలు ఇల్లులు కొంటున్నారు, భూమిపైనే పెట్టుబడి పెడుతున్నారు.
ఇటీవల టాలీవుడ్ లో ఇద్దరు అదరిపోయే కొత్త ఇళ్లు నిర్మించారు దర్శకులు..తాజాగా మరో దర్శకుడు ఏకంగా ఓ విల్లానే కొనుగోలు చేశారట, ఇక తన అభిరుచికి నచ్చిన విధంగా ఇది ఉండటంతో దీనిని కొనుగోలు చేశారు అని తెలుస్తోంది..
ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది ఓ ప్రముఖ దర్శకుడి గురించి.
కొండాపూర్ సమీపంలో ఓ కాస్ట్లీ బంగ్లాను తన సొంతం చేసుకున్నాడట. ఇక కాస్త ఇంటీరియర్ అదీ మార్చుకుంటున్నారట, ఇది పూర్తి అయిన తర్వాత ఆయన ఆ ఇంటిలోకి కుటుంబంతో వెళతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
|
ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్
-