టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం ఉదయం కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో అనారోగ్యంతో కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
స్టార్ డైరెక్టర్ ఇంట్లో విషాదం
Tragedy at the home of the star director