సినీ పరిశ్రమలో విషాదం..యువ నటి ఆత్మహత్య

0
86

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోలీవుడ్ యువ నటి దీప అలియాస్ పౌలిన్ ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్న ఆమె ఒత్తిడి కారణంగానే ఉరి వేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా చెన్నైలోని ఓ ప్లాట్ లో ఉంటున్న ఆమె నేడు ఆత్మహత్యకు పాల్పడింది.