Breaking news- సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ నటుడు మృతి

0
68

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతేను చెన్నైలో కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో నటుడిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆకలిరాజ్యం, కాంచనగంగా, మరో చరిత్ర వంటి సినిమాల్లో నటించాడు. అతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.