సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ యాక్టర్ మృతి

0
95

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్‌ హీరో, ఆస్కార్‌ పురస్కార గ్రహీత విలియమ్‌ హర్ట్‌ ఆదివారం కన్నుమూశారు. ద బిగ్‌ చిల్‌, ఏ హిస్టరీ ఆఫ్‌ వయలెన్స్‌ సినిమాలతో.. విలియమ్‌ హర్ట్‌ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆయనకు ప్రొస్టేట్‌ కేన్సర్‌ ఉండగా అనారోగ్యం క్షీణించి మరణించినట్లు సమాచారం.