Breaking: సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ నటుడు మృతి

0
67

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు ప్రదీప్ పట్వర్ధన్ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో మరాఠి చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.