Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ దర్శకుడు కన్నుమూత

0
90

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు కృష్ణంరాజ్ మరణించగా..ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు అశోకన్ జన్మతః రామన్ అశోక్ కుమార్ అనారోగ్యం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈయన మరణవార్త తెలుసుకున్న కొందరు ప్రముఖుల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.