సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

0
82

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2021 నుండి పలువురు నిర్మాతలు, నటులు, దర్శకులు, గాయకులు మరణించారు. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వరరావు అనారోగ్యంతో చెన్నైలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.