Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ సింగర్ కన్నుమూత

0
87

ప్రముఖ సింగర్ శివమొగ సుబ్బన్న కన్నుమూశారు. ఈరోజు ఆయనకు గుండెపోటు వచ్చి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేసారు. శివమొగ సుబ్బన్న పాడిన ‘కాదు కుద్రే ఒడి బండిట్టా’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఈయన మృతిపట్ల కొందరు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.