టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము నిన్న అర్ధరాత్రి మరణించారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అయిన సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో… హీరో సూర్యకు పూ రాము తండ్రి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.