ఫ్లాష్: టాలీవుడ్ లో విషాదం..నటుడు గొల్లపూడి మారుతీరావు భార్య మృతి

Tragedy in Tollywood..Actor Gollapudi Maruthirava's wife dies

0
72

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతి రావు సతీమణి శివ కామ సుందరి మృతి చెందారు. వయోభారంతో చెన్నైలో ఇవాళ ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గొల్లపూడి కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. 2019లోనే గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.