Breaking: టాలీవుడ్ లో విషాదం..రచయిత “కంది కొండ” కన్నుమూత

0
76

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2021 నుండి పలువురు నిర్మాతలు, నటులు, దర్శకులు, గాయకులు మరణించారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మోతీ నగర్ లోని సాయి శ్రీనివాస టవర్స్ లో మృతి చెందారు.