Flash: విషాదం..ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇకలేరు

0
83

ప్రస్తుతం వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది  ప్రముఖ నటులు, దర్శకులు మరణించి ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటుచేసుకుంది.

శివకుమార్ ప్రత్యేక శైలి కారణంగా భారతీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం జరిగింది. కొన్ని హిట్ సినిమాలకు సంగీతం అందించి చిత్ర పరిశ్రమలో మంచి పేరు సాదించుకున్నాడు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేసారు.