చిరు సినిమా లో హీరోయిన్ గా ఆ హీరోయిన్..!!

చిరు సినిమా లో హీరోయిన్ గా ఆ హీరోయిన్..!!

0
86

సైరా సినిమా తో రిలీజ్ కి రెడీ గా ఉన్న చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది.. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, ఐశ్వర్యరాయ్, శృతిహాసన్ ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ… చివరకు త్రిషను చిరంజీవి ఫైనలైజ్ చేశారట.

ఇందులో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ ఈ సినిమా గురించి రోజుకో గాసిప్ వస్తుంది.. మొన్నటి దాకా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడని వార్తలు రాగ ఇప్పుడు దేవిశ్రీ నే అని అంటున్నారు.. ఏదేమైనా ఆఫీసియల్ గా వచ్చేవరకు ఏదీ నిజమని నమ్మలేము..