పెళ్ళి చేసుకోబోతున్న త్రిష వరుడు ఎవరంటే…..

పెళ్ళి చేసుకోబోతున్న త్రిష వరుడు ఎవరంటే.....

0
93

పుష్కర కాలంనాటి నుంచి తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్ గా చలామని అవుతోంది… త్రిష….. నీమనసునాకు తెలుసు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవీ నాగార్జున వెంకటేష్, మహేష్ బాబు వంటి హీరోలతో నటించింది…

ఇక తమిళంలో కూడా మంచి పేరు సంపాదించుకుంది త్రిష… తాజాగా ఈమె సోషల్ మీడియా అకౌంట్ లో ఫ్యాన్స్ తో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.. అందులో కొన్ని రొమాంటిక్ పోస్ట్ లను షేర్ చేసింది… దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

ఈమె ప్రేమలో పడిందా అంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.. తాజా సమాచారం ప్రకారం… త్రిష అతి త్వరలో వివాహం చేసుకోబోతుందని అందుకే ప్రస్తుతం సినిమాలు ఒప్పుకోవడంలేదని ప్రచారం సాగుతోంది… చెన్నైకి చెందిన ఓ వ్యాపార వేత్తను త్రిష వివాహం చేసుకుంటోందని సమాచారం…