తాను చేసుకోబోయే వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన త్రిష…

తాను చేసుకోబోయే వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన త్రిష...

0
83

కరోనా టైమ్ చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది నటీ నటులు ఒక ఇంటివారు అయ్యారు… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన దగ్గుబాటి రానా కూడా గత ఆగస్టు నెలలో పెళ్లి చేసుకున్నాడు.. ఆతర్వాత హీరో నిఖిల్, నితిన్ కూడా వివాహం చేసుకున్నారు…

ఇక మెగ డాటర్ నిహారిక పెళ్లి కూడా త్వరలో జరుగనుంది.. ఇలా వరుసపెట్టి నటీ నటులు వివాహం చేసుకున్నారు.. అయితే అప్పుడ ఎప్పుడో వర్షం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు… అఫ్ కోర్స్ ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోలేదనుకోండి ప్రభాస్ అబ్బాయి కాబట్టి పెళ్లి లేట్ అయినా పర్వాలేదు…

అయితే త్రిష పెళ్లి ఇప్పటికీ జరుగ లేదు.. మధ్యలో త్రిష పెళ్లి గురించి పూకార్లు వచ్చాయి… కానీ అవి నిజం కాలేదు… తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది…తాను పెళ్లి చేసుకోనని ఎప్పుడు చెప్పలేదని తప్పకుండా చేసుకుంటానని చెప్పంది.. అయితే తన వృత్తిని గౌరవించేవాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పంది.. ఒక వేళ అలాంటి వ్యక్తి దొరకకపోతు ఒంటరిగా ఉంటానని చెప్పింది..