త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా

త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా

0
138

మాటల మాత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా తీయడానికి గ్రీస్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం ఎర్టీఆర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నారు… ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో చిత్రం తీయనున్నారు…

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు… అందుకే గతంలో ఎన్నడు లేని విధంగా డిఫరెంట్ స్టైల్ లో చూపించనున్నారని వార్తలు వస్తున్నాయి…

ఇదిలా ఉండగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి 20 కోట్లు పారితోషకం అందుకుంటుంటే ఎన్టీఆర్ ఏకంగా 40 కోట్లు అలాగే కళ్యాణ్ రామ్ వాటాలో షేర్ లు కూడా అందుకుంటున్నారట ఇద్దరు కలిపి 60 కోట్లు పారితోషకం రూపంలో తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ మూవీ హారికా హాసిని కళ్యాణ్ రామ్ లు కలిసి నిర్మిస్తున్నారు.,..